Mumbai Indians Vs Chennai Super Kings : మేము లేకపోయినా CSK బలం తగ్గదు | MI Vs CSK || Oneindia Telugu

2020-09-19 24

Mi Vs CSK , Mumbai indians Vs Chennai Super Kings, Harbhajan Singh wishing csk team all the best for IPL 2020
#Cskvsmi
#Mivscsk
#Chennaisuperkings
#MumbaiIndians
#Ipl2020
#ShaneWatson
#Dhoni
#Msdhoni
#HarbhajanSingh
#SureshRaina
#Raina
#RohitSharma

యూఏఈ వేదికగా మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఈరోజు ప్రారంభం కానుంది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. అబుదాబిలోని షేక్‌ జయేద్‌ స్టేడియం ఈ రోజు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది.